ఇది అధిక చిలేటింగ్ సూక్ష్మపోషక పదార్థ మిశ్రమము పత్తి, వరి, మిరప, బత్తాయి పంటలో చిక్కటి పూత, సమానమైన కాయ సైజు, నాణ్యమైన అధిక దిగుబడి కొరకు ఇది అన్ని పంటలకు అనుకులమైనది. మోతాదు : 2 మి.లి./ లీటరు నీటికి లేదా 250 మి.లీ/ ఎకరానికి.
వాడవలసిన సమయం : 70 రోజులు దాటిన పంటపై 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేయండి.
వస్థాద్
అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ( బెట్ట, అధిక వర్షపాతం) మొక్క ఒత్తిడిని తట్టుకొని ఆరోగ్యముగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచి పంట నాణ్యతను, దిగుబడిని పెంచుతుంది.
వస్థాద్ మొక్కలలో పత్రహరితమును అభివృద్ధి చేసి కరణజన్య సంయోగ క్రియ బాగుగా జరుగునట్లు చేసేటువంటి ఒక విన్నూత్నమైన ఉత్పాదన.
వివిధ రకములైన ఎంజైమ్లను అవసరమైన మోతాదులో కలిగి ఉండి మొక్కలకు అధిక పూత, అధిక పిందె ఎక్కువ కాలం పచ్చదనం ఇస్తుంది. కాయల బరువును పెంచి నాణ్యత కలిగిన అధికదిగుబడిని ఇచ్చును. మోతాదు: 250 యం.యల్ ఒక ఏకరానిక్
క్రాఫ్టన్
వరి, మిరప, పత్తి పంటల్లో దగ్గరి కణువులతో పెద్ద/ సమానమైన కాయ సైజు, నాణ్యమైన అధిక దిగుబడికొఱకు వివిధ పంటల ఎదుగుదలకు సహాయపడుతుంది.
ఇది వరి, మిరప, పత్తి, వేరుశనగ, బత్తాయి, మినము మరియు ఇతర కూరగాయ పంటలకు అనుకులమైనది. మోతాదు: 30 గ్రాములు ఒక ఎకరానికి