మొండి పురుగులైన మరూక, తల నత్త, లద్దెపురుగు, పచ్చ పురుగు మరియు వరిలో కాండము తొలుచు/ ఆకు చుట్టు పురుగులను ఎదుర్కునే శక్తిని దీర్ఘకాలం పెంపొందించును. మోతాదు: 250 మి.లీ/ ఎకరానికి
రక్ష
లద్దెపురుగు, పచ్చపురుగు, నల్లి, తామర పురుగులను, ఎదుర్కునే శక్తిని పెంపొందించును మరియు మొక్కల ఎదుగుదల కొరకు సహాయపడుతుంది. రక్ష సరికొత్త టెక్నాలజీ తో తయారుచేయబడిని అత్యుత్తమ ఉత్పాదన. పంటలు: వరి, మిరప, పత్తి, వేరుశెనగ, పసుపు, పుచ్చ, బత్తాయి మరియు ఇతర కూరగాయల పంటలకు అనుకూలమైనది. మోతాదు: 2 మి.లీ. రక్ష ఒక లీటరు నీటికి
దాదా
ఒక ప్రకృతి సిద్ధమైన వృక్షదారిత ఉత్పాదన పైరు పై వచ్చు రసంపీల్చు పురుగులను నివరించుటలో సహాయకారిగా పనిచేస్తుంది. పంటలపై ఎటువంటి దృష్ప్రభావాన్ని చూపకుండా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మోతాదు: పంట దాసను బట్టి ఎకరానికి 100-150 మి. లీ.
రాకీ
మొండి పురుగులైన మరూక తలనత్త, లద్దెపురుగు, పచ్చ పురుగు మరియు వరిలో కాండము తొలుచు/ ఆకుచుట్టు పురుగులను ఎదుర్కొనే దీర్ఘకాలం పెంపొందిచెను. ఇది వరి, మిరప, పత్తి వేరుశనగ మరియు ఇతర కురాగాయపంటలకు అనుకులమైనది. మోతాదు: 07-1 మి. లీ./ లీటరు నీటికి లేదా 100 మి. లీ/ ఎకరానికి.
విటార
ఒక ప్రకృతి సిద్ధమైన వృక్షదారిత ఉత్పాదన పైరుపై వచ్చు రసం పీల్చు పురుగులను నివారించుటలో సహయకారిగా పనిచేస్తుంది. పంటలపై ఎటువంటి దృష్ప్రభావాన్ని చూపకుండా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మోతాదు:పంట దశను బట్టి ఎకరానికి 250- 350 మి. లీ.
మ్యాట్రిక్స్
లద్దెపురుగు, పచాపురుగు, నల్లి, తామర మరియు రసంపీల్చు పురుగులను ఎదుర్కొనే శక్తిని పెంపొందించును మరియు మొక్కలు ఎదుగుదల కొరకు సహాయపడుతుంది. మోతాదు: 250 మి.లీ/ ఎకరానికి
వి-ఆఫ్
వి-ఆఫ్ ఒక ప్రత్యేక పద్దతిలో తయారు చేయబడిన సేంద్రియ ఉత్పాదన. పంటలపై ఎటువంటి దృష్ప్రభావాన్ని చూపకుండా పంటలో రోగ నిరోధక శక్తిని పెంచి పంటలు ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సెల్ వాల్ హైడ్రోలేస్ లను ఉత్తేజతం చేసి మొక్కను ఫూర్తిపంటకాలం ఆరోగ్యముగా ఉంచుకోంవచ్చును.
మోతాదు: 200-300 గ్రాములు ఎకరానికి
ధోని
ఒక ప్రకృతి సిద్ధమైన వృక్షదారిత ఉత్పాదన పైరుపై వచ్చు రసంపీల్చు పురుగులను నివారించుటలో సహాయకారిగా పని చేస్తోంది. పంటలపై ఎటువంటి దృష్ప్రభావాన్ని చూపకుండా చూపండా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మోతాదు: 100-150 గ్రాములు ఎకరానికి
కిల్లర్
ఒక ప్రకృతి సిద్ధమైన వృక్షదారిత ఉత్పాదన. పైరును పురుగుల బారి నుండి దీర్ఘకాలం కాపాడుతుంది. పంటలపై ఎటువంటి చేదు ప్రభావాన్ని చూపకుండా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఆకు ముడత, కాండము తొలుచు మరియు పురుగులను సమర్ధవంతముగా నివారిస్తుంది. మోతాదు: 250 మి.లీ. కిల్లర్ 100-150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
వాసవి
వరిలో కాడము తొలుచు పురుగు/ ఆకు చుట్టు పురుగులను ఎదుర్కొనే శక్తిని దీర్ఘకాలం పెంపొందించును. పంటలు: వరి, మిరప, పత్తి, వేరుశెనగ మరియు అన్ని రకాల కూరగాయల పంటలకు అనుకులమైనది. మోతాదు: ఒక ఎకరానికి 4 కేజీ లు.
కెవిన్ 1 లీటరు
కెవిన్ ఫ్రూట్ స్పెషల్ మామిడి, చీనీ నిమ్మ జాతులలో వచ్చు మంగు మరియు పండ్ల తోటలలో వచ్చు నల్లని మరియు పురుగులని ఎదుర్కొనే శక్తిని పెంపొందిచును. పంటలు: బత్తాయి, మామిడి, వరి మరియు అన్ని రకాల కూరగాయలు మరియు పండ్ల తోటలకు అనుకులమైనది. మోతాదు: 1 మి.లీ/ లీటరు నీటికి
గ్రోమాక్స్
అనేది సర్గాస్సమ్ సీవిడ్ సారం, ప్రోటీన్లు, విటమిన్లు, ఆక్సిజన్, సైటోకిన్స్ ప్రోత్సహించే సహజ మొక్కల పెరుగుదలతో కూడిన విన్నూత్న సూత్రీకరణ. ఇది నత్రజని, భాస్వరం, పోటాష్ తో పాటు ఎధీ, ఔ, ఖధీ, ఖలీ, జూశిబీ. వంటి ఖనిజాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది.
అధిక ఫోషకమైన సీవీడ్ సారం పంట దిగుబడిని పెంచడానికి పంటకు సహాయపడుతుంది. సీమేట్ యొక్క ఆకుల అనువర్తనం క్లోరోఫిల్ యొక్క ఎక్కువ నిర్వహణకు దారితీస్తుంది. ఇది పచ్చటి మొక్కలకు దారితీస్తుంది. పండ్ల పరిమాణాన్ని విస్తరిస్తుంది, దిగుబడిని పెంచుతుంది మరియు ఉత్పత్తి యొక్క నాణ్యతను మెరుగుపరిస్తుంది. ఇతర ఎరువులతో పాటు దరఖాస్తు సీజేసుకోవడం సులభం.
పంట మరియు దాని అభివృద్ధిని దశను బట్టి 2-3 మి.లీ/ 1 లీటరు నీరు మోతాదు: 250 యం.యల్ ఒక ఎకరానికి.
రణధీర్
లద్దెపురుగు, పచ్చపురుగు, నల్లి, తామర పురుగులను మరియు రసం పీల్చు పురుగులను ఎదుర్కొనే శక్తిని పెంపొందించును మరియు మొక్కల ఎదుగుదల కోరకు సహాయపడుతుంది. రణధీర్ సరికొత్త టెక్నాలజీతో తయారుచేయబడిన అత్యుత్తమ ఉత్పాదన. పంటలు: వరి, మిరప, పత్తి, వేరుశనగ, పసుపు, పుచ్చ, బత్తాయి మరియు ఇతర కూరగాయల పంటలకు అనుకులమైనది. మోతాదు: 2 మి.లీ. రణధీర్ ఒక లీటరు నీటికి.
క్రాష్ 999
క్రాష్ 999 ఫ్రూట్ స్పెషల్ మామిడి, చీనీ, నిమ్మ జాతులలో వచ్చు మంగు మరియు పండ్ల తొటలలో వచ్చు నల్లని మరియు పురుగుని ఎదుర్కొనే శక్తిని పెంపొందించును.
పంటలు: బత్తాయి, వరి మరియు అన్ని రకాల కురగాయల మరియు పండ్లతోటలకు అనుకులమైనది. మోతాదు: 1 మి.లీ/ లీటరు నీటికి.
కెవిన్
మొండి పిరుగులైన మరూక తలనత్త, లద్దెపురుగు, పచ్చపురుగు మరియు వరిలో కాండము తొలుచు/ ఆకుచుట్టు పురుగులాంజ్ ఎదుర్కొనే శక్తిని దీర్ఘకాలం పెంపొందించును. ఇది వరి, మిరప, పత్తి, వేరుశనగ మరియు ఇతర కూరగాయ పంటలకు అనుకులమైనది. మోతాదు: 07 మీ.లీ/ లీటరు నీటికి లేదా 100 మి.లీ/ ఎకరానికి.
మొరాకిల్
మొక్కలను ఆశించు పచ్చదోమ మరియు పేనుబంకలను తట్టుకొనే శక్తిని పెంపొందిస్తుంది. వివిధ పైర్లపై ఆశించు రసంపీల్చు పురుగులను తటట్టుకునే శక్తిని మెరాకిల్ అందిస్తుంది. మోతాదు: 1.5- 2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కింగ్
ఒక ప్రకృతి సిద్ధమైన వృక్షదారిత ఉత్పాదన, పైరుపై వచ్చు రసం పీల్చు పురుగులను నివారించుటలో సహాయకారిగా పనిచేస్తుంది. పంటలపై ఎటువంటి దృష్ప్రభావాన్ని చూపకుండా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మోతాదు: పంట దశను బట్టి 100- 125 గ్రాములు ఒక ఎకరానికి.
పీటర్
(అత్యంత శక్తివంతమైన ముడత నివారిణి) ఔషధ మొక్కల నుండి వేరుచేసిన ఆల్కలాయిడ్స్ ప్రోటీన్ల మిశ్రమము పత్తి, మిరప, కూరగాయల పంటలపై వచ్చు రసంపీల్చు పురుగులు మరియు నల్లి నుండి పంటలను కాపాడుతుంది. మోతాదు: 1 లీటరు నీటికి 2.5 మి.లీ. పంటలు: మిరప, పత్తి మొదలగు అన్ని రకాల పంటలకు