వేర్ల తో పరస్పర సహకారం కలిగిన శీలీన్ద్రం , ఇది నేలలో గల సహజ పొసకాలైన భాస్వరం, జింక, మంగానీస్, ఇనుము రాగి, కోబల్ట్, మాలిబ్దనంలను మొక్కలు గ్రహించేలా చేసి మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఉత్పాదన మోతాదు: ఎకరాకు 500 మి. లీ.
కావేరి
ఈ ఉత్పాదన వేరు కుళ్లు, నారు కుళ్లు, ఎండు తెగులు, ఫ్యుజెరియం మరియు ఇతర విత్తనం ద్వారా సంక్రమించే శీలీంద్రపు తెగుళ్లను అరికడుతుంది మోతాదు: ఎకరాకు 1 కేజీ
శౌర్య కాంబో
ఈ మిశ్రమాన్ని భూమిలో వేయడం ద్వారా సూక్ష్మ పోషకాలును అందించి తెగుళ్లు, వైరస్ లు రాకుండా అరికట్టును. పంటను ఆరోగ్యకరంగా చేస్తుంది మరియు పెరుగుదలతో అధిక దిగుబడిని ఇస్తుంది ఈ ఉత్పత్తులను నాణ్యమైన తిరిగి ఉపయోగించుకో గల ఒక ఆకర్షణీయమైన బాల్చి (బకెట్) నందు అందించబడును మోతాదు: 10 కే.జీ లు /ఎకరానికి
చాలోవిన్
ఇది చాలోవిన్ జింక్ 12% ఇ.డి.టి.ఎ దీనిని త్వరితంగా వ్యాపించే చర్యవలన పంటపై పిచికారి చేయగానే దీనిలో ఉన్న చిలేటెడ్ ఏజెంట్ జింకును లోపల భాగాలను త్వరగా చేర్చడం వలన నష్టం జరగకుండా జింకులోపాన్ని సవరించవచ్చు
అన్ని పంటలపై వాడుటకు అనువైనది. 500 గ్రామూల చావిలోన్ ను ఎకరా భూమిలో ఇతర ఎరువలతో కలిపి వడవలెను. మోతాదు: 100 గ్రాముల చావిలోన్ 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంట పై పిచికారి కూడా చేయవలెను
చావిలోన్ ప్లస్
ఇది చావిలోన్ ప్లస్ జింక్ 33% రసాయనము ముఖ్య పోషకము తయారుచేయబడినది. దీని త్వరితంగా వ్యాపించే చర్యవలన పంటపై పిచికారి చేయగానే లోపల భాగాలకు త్వరగా చేర్చడం వలన నష్టం జరగకుండా జింకులోపాన్ని సవరించవచ్చు
అంన్ని పంటలపై వాడుటకు అనువైనది 1 కేజీ చావిలోన్ ప్లస్ ను ఎకరా భూమిలో ఇతర ఎరువులతో కలిపి వడవలెను.
200 గ్రాములు చాలోవిన్ ప్లస్ ఎకరాకు వడవలెను మోతాదు: 200 గ్రాములు చిలాజింక్ 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంటపై పిచికారి కూడా చేయవలెను
అగ్రీవిన్
అగ్రీవిన్ అధిక సూక్ష్మ పోషక పదార్థ మిశ్రమము. అగ్రీవిన్ నిమ్మ, బత్తాయి, పత్తి, వరి, మామిడి, మరియు తీగ జాతి పంటలకు అనుకులమైనది. మొక్కలలో నత్రజని, భాస్వరం, పోతాషల వినియోగాన్ని పెంపొందించుటలో ప్రధాన పాత్ర వహిస్తుంది. మోతాదు: 2.5 గ్రాములు ఒక లీటరు నీటికి / 200 లీటర్లు ఒక ఎకరానికి పిచికారి చేయాలి
అగ్రివిన్
ఇది అధిక చిలేటింగ్ సూక్ష్మపోషక పదార్థ మిశ్రమము పత్తి, వరి, మిరప, బత్తాయి పంటలో చిక్కటి పూత , సమానమైన కాయ సైజు, నాణ్యమైన అధిక దిగుబడి కొరకు ఇది అన్ని పంటలకు అనుకూలమైనది. మోతాదు: 2 మి.లీ / లీటరు నీటికి లేదా 250 మి.లీ / ఎకరానికి. వాడవాలిసిన సమయం: 70 రోజులు దాటినా పంటపై 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయండి
ధృవ 9
పుష్పించేలా ప్రోత్సహిస్తుంది మరియు ఫ్లవర్ డ్రాప్ ను నియంత్రిస్తుంది. పండ్ల నాణ్యతను మెరుగు పరుస్తుంది.
పంట దిగుబడిని సమర్ధవంతంగా పెంచండి. కణ త్వచం, సైటోప్లాజమ్ మరియు న్యూక్లియస్ లలోని గ్రహకలతో బంధించండి. ఉపయోగం చాలా తక్కువ అప్లికేషన్ రేట్లు. పోషక తీసుకోవడం మరియు ట్రాన్స్ లోకేషన్ ను పెంచే సమర్ధవంతమైన మూల పదార్థాలు మోతాదు: 8-10 కేజీ / 15 లీటర్ పంప్ పిచికారి
జింబో
వరి, మిరప, పత్తి పంటలో దగ్గరి కణువులతో పెద్ద/ సమానమైన కాయ సైజు, నాణ్యమైన అధిక దిగుబడి కొరకు వివిధ పంటల ఎదుగుదలకు సహాయపడుతుంది
ఇది వరి, మిరప, పత్తి, వేరుశెనగ, బత్తాయి మతియు ఇతర కూరగాయ పంటలకు అనుకులమైనది మోతది: 150 గ్రాములు ఒక ఎకరానికి
విలాస్
విలాస్ సూక్ష్మపోషక పదార్థ మిశ్రమము, విలాస్ పత్తి, మిరప మరియు కూరగాయల పంటలకు అనుకులమైనది. మొక్కలలో నత్రజని, భాస్వరం, పోటాష్ ల వినియోగాన్ని పెంపొందినచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. మొక్కలలో సూక్ష్మధాతులోనివారణకు ఉపయోగపడుతుంది. మోతాదు: 2.5 మి.లీ. ఒక లీటరు నీటిలో/ 200 లీటర్లు ఒక ఎకరానికి పిచికారి చేయాలి. ఒక లీటరు విలాస్ ఒక ఎకరానికి డ్రిప్ ద్వారా అందించవచ్చు
తేజుల్
సెల్ డివిసిన్ పర్మాటింగ్ కోసం కీలక పాత్ర పోషిస్తుంది. మొక్క జీవక్రియ చర్యను ప్రభావితం చేస్తుంది. మొక్క జీవక్రియ చెక్రాలలో కోపాక్టర్ గా పనిచేస్తుంది. నెల బపరింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మోతాదు: ఒక ఎకరాకు 50 కేజీలు
తనిష్క్
ఇది ఫార్ములా 7, ఇది బత్తాయి, నిమ్మ జాతి, మామిడి, వరి, మరియు అన్ని రకాల కూరగాయ పంటలపై వచ్చు జింకు, మంగానీస్, ఇనుపధాతు లోపాన్ని సరిచేసి అధిక దిగుబడి మరియు నాణ్యమైన పంటను అందించును.
మోతాదు: ఒక ఏకరకూ 10-15 కేజీలు పంట దశను బట్టి
ఆయుష్
1. భూక్షారమును తగ్గించును మరియు భూసారమును పెంచును 2. భూమిలో నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచి నీటి ఎద్దడిని తగ్గించును. అనేక సహజసిద్ద పోషకాలను మరియు మూలకాలను కలిగిఉండుట వలన మొక్క సంపూర్ణ ఎదుగుదలకు తోడ్పడి తద్వారా 20-30% నాణ్యమైన అధిక దిగుబడినిచ్చును. 3. వేరు వ్యవస్థను సమగ్రంగా వృద్ధిపరచడం ద్వారా అధిక పిలకలు మరియు అధిక దిగుబడి తోడ్పడును. కాయల సంఖ్య , పరిమాణము మరియు బరువు గణనీయంగా పెరుగును నాణ్యత పెరుగును మరియు పిందె పొడవు పెరుగుటకు తోడ్పడును. పంటకు వడవలసిన సమయం మొదటి మోతాదు: 15-30 రోజుల లోపు, రెండోవ మోతాదు 45-60 రోజుల లోపు తీసుకోవలసిన మోతాదు: ఎకరానికి 50 కిలోలు
రిషి
పత్తి, మిరప మరియు కూరగాయల పంటలలో వచ్చు బోరన్ లోపాన్ని సమర్ధవంతంగా నివారొస్తుంది. పండ్లజాతి మరియు తీగ జాతి పంటలలో వచ్చు కాయ పగుళ్లను నివారిస్తుంది. అధిక ఉత్పత్తికి దోహధపడుతుంది.
మోతాదు: 1.5 - 2 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి 15-20 రోజుల తేడాతో 2 నుండి 3 సార్లు పిచికారి చేయాలి. 500 గ్రాముల రిషి ఒక ఎకరానికి డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు.
NPK 19:19:19
19:19:19 100% నీటిలో కరిగే ఎరువులు ఆకుల పిచికారి మరియు ఫెర్టిగేషన్ ( బిందు సేద్యం) ముఖ్యాంశాలు : అన్ని పంటలకు అనుకూలం పంట ప్రారంభ భూష్ఠ్ ఇస్తుంది పంట యొక్క శక్తిని పెంచుతుంది పంటను ఆరోగ్యంగా చేస్తుంది ఎందుకంటే పురుగు మందులు మరియు శిలీన్ద్రనాశకాలు దీనికి చాలా అనుకూలంగా వుంటాయి ఉత్పత్తి. అన్ని పురుగుమందులు మరియు శిలీన్ద్రనాశకలను దానితో కలపవచ్చు. అప్లికేషన్స్: ప్రారంభ ఏపుగా వృద్ధి కోసం మోతాదు: 1 కేజీ ఒక ఎకరాకు
NPK 13:0:45
షెడ్యూల్ ప్రకారం బిందు సేద్యం : ఆకులు- 1.0 నుండి 1.5% (లీటరు నీటికి 10 నుండి 15 గ్రాములు) విత్తన 60-70 రోజుల్లో ఒక పిచికారి లాభాలు: అన్ని పంటలకు అనుకూలం ధాన్యం పరిమాణం మరియు పండ్ల బరువు పెరుగుటకు నూనెగింజల పంటల్లో ఉత్పత్తి, నూనె శాతం పెంచుటకు, తెగులు మరియు వ్యాధులకు వ్యతిరేకంగా మొక్కల నిరోధకతను పెంచుటకు, మంచు, కరువు వంటి అభియోటెక్ ఒత్తిళ్ళను నిరోధించడానికి సహాయపడుతుంది మోతాదు: బిందు సేద్యం -షెడ్యుల్ ప్రకారం ఆకులు- 1.0 నుండి 1.5 % ( లీటరు నీటికి 10 నుండి 15 గ్రాములు) విత్తిన 60- 70 రోజులలో ఒక స్ప్రే
NPK 0:0:50
పుష్పించే 1 వారం ముందు మరియు పాడ్/ విత్తనం ఏర్పడడానికి 15 రోజుల వ్యవధిలో లీటర్ నీటిలో 5-10 గ్రాములు పొటాషియం సల్పేట్ (0.5- 1.0%) పిచికారి చేయాలి. 1-2 సార్లు చేయండి.
ఎకరానికి 100 లీటర్లు నీరు వాడండి
బిందు సేద్యంలో పంట యొక్క డిమాండ్ ప్రకారం అనుగుణంగా వాడండి. పంట ఉత్పత్తి , నాణ్యత, పోషకమైన విలువ, నిరోధక సామర్ధ్యం మరియు నిల పెంచుటకు
గ్రీన్హౌస్ మరియు రక్షిత సాగుకు ఉత్తమమైనది. మోతాదు: 1 కేజీ ఒక ఎకరాకు
NPK 12:61:0
ప్లవర్ డ్రాప్ తగ్గించబడి, ఫ్రూట్ సెట్ పెంచుతుంది, దిగుబడి మరియు ఉత్పత్తి యొక్క నాణ్యతను పెంచుతుంది.లీచింగ్ అస్థిరత వలన కలిగే నష్టాలు తగ్గించబడతాయి కాబట్టి, పోషక తీసుకోవడం సామర్ధ్యం పెరుగుతుంది. శ్రీ మరియు ఆ ప్రత్యేకంగా నిర్మానాత్మకంగా మరియు రూపకల్పన చేయబబడినందున, ఇది పంట యొక్క అన్ని దశలలో అద్భుతమైన వృద్ధిని ఇస్తుంది, అవి విత్తనాల దశ, వృక్షసంపద. ప్రయోజనాలు: అన్ని పంటలకు అనుకూలం మోతాదు : బిందు సేద్యం- షెడ్యుల్ ప్రకారం ఆకులు- 1.0 నుండి 1.5% (లీటరు నీటికి 10 నుండి 15 గ్రాములు) విత్తిన 30- 40 రోజులలో ఒక స్ప్రే
కె. స్పార్క్
అత్యుత్తమ బయోటెక్నాలజీ ఉత్పత్తి మొక్క ఏపుగా మరియు ఆరోగ్యంగా పెరుగుటకు దోహదంచేసే జీవశాస్ట్రీయంగా రూపొందిచబడిన ఏకైక ఉత్పాదన. దీనిని వాడుట వలన కొమ్మలు ఏపుగా పెరిగి ఎక్కువ సంఖ్యలో పూత, పిందెలు ఏర్పడును. మోతాదు: ఎకరానికి 150 గ్రాముల కె. స్పార్క్ ని 100 నుండి 150 లీటర్లు నీటిలో కలిపి పైరు పై పిచికారి చేయవలెను