వస్థాద్
అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ( బెట్ట, అధిక వర్షపాతం) మొక్క ఒత్తిడిని తట్టుకొని ఆరోగ్యముగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచి పంట నాణ్యతను, దిగుబడిని పెంచుతుంది.
వస్థాద్ మొక్కలలో పత్రహరితమును అభివృద్ధి చేసి కరణజన్య సంయోగ క్రియ బాగుగా జరుగునట్లు చేసేటువంటి ఒక విన్నూత్నమైన ఉత్పాదన.
వివిధ రకములైన ఎంజైమ్లను అవసరమైన మోతాదులో కలిగి ఉండి మొక్కలకు అధిక పూత, అధిక పిందె ఎక్కువ కాలం పచ్చదనం ఇస్తుంది. కాయల బరువును పెంచి నాణ్యత కలిగిన అధికదిగుబడిని ఇచ్చును.
మోతాదు: 250 యం.యల్ ఒక ఏకరానిక్